ETV Bharat / city

గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర' పోస్టర్ ఆవిష్కరణ - ప్రజా చైతన్య యాత్ర

కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజా గాయకుడు గద్దర్... ప్రజా చైతన్య యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్​ లోతుకుంటలో యాత్రకు సంబంధించిన పోస్టర్​ ఆవిష్కరించారు.

peoples singer gaddar praja chaithanya yathra poster release
గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర' పోస్టర్ ఆవిష్కరణ
author img

By

Published : Jun 20, 2020, 3:51 PM IST

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజా చైతన్య యాత్ర చేయనున్నట్లు... ప్రజా గాయకుడు గద్దర్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ లోతుకుంటలోని ఓ పాఠశాల వద్ద... అల్వాల్‌ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ తిప్పర్తి యాదయ్య, ఇన్​స్పెక్టర్ యాదగిరితో కలిసి ప్రజా చైతన్య యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గద్దర్‌ సూచించారు. ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేయాలని కోరారు.

గద్దర్ 'ప్రజా చైతన్య యాత్ర' పోస్టర్ ఆవిష్కరణ

ఇదీ చూడండి: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయాలు: నారాయణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.