జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ పథకం-వన్‌టైం సెటిల్మెంట్... అక్టోబరు 31 వరకు పొడిగిస్తున్నట్టు కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెలన్నరలో 78, 137 మంది బకాయిలు చెల్లించగా... రూ.174.27 కోట్లు వసూలైనట్టు వెల్లడించారు. 10శాతం వడ్డీతో... రూ.1,547 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇంకా 5.41 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉన్నట్టు పేర్కొన్నారు.
ఆస్తిపన్ను బకాయిల వన్‌టైమ్ సెటిల్మెంట్ గడువు పొడిగింపు - జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను బకాయిల గడువు పెంపు
ఆస్తిపన్ను బకాయిల వన్‌టైమ్ సెటిల్మెంట్ గడువు పొడిగింపు
19:01 September 16
ఆస్తిపన్ను బకాయిల వన్‌టైమ్ సెటిల్మెంట్ గడువు పొడిగింపు
19:01 September 16
ఆస్తిపన్ను బకాయిల వన్‌టైమ్ సెటిల్మెంట్ గడువు పొడిగింపు
జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ పథకం-వన్‌టైం సెటిల్మెంట్... అక్టోబరు 31 వరకు పొడిగిస్తున్నట్టు కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెలన్నరలో 78, 137 మంది బకాయిలు చెల్లించగా... రూ.174.27 కోట్లు వసూలైనట్టు వెల్లడించారు. 10శాతం వడ్డీతో... రూ.1,547 కోట్లు రావాల్సి ఉందన్నారు. ఇంకా 5.41 లక్షల మంది ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉన్నట్టు పేర్కొన్నారు.
Last Updated : Sep 16, 2020, 7:38 PM IST