కాపు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని పవణ్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచారని విమర్శించారు. కాపు కార్పొరేషన్‌కు ఇప్పటివరకు ఏ బడ్జెట్‌లో ఎంత కేటాయించారో చెప్పాలన్నారు. కాపు నేస్తం పథకానికి అర్హులుగా కేవలం 2.35 లక్షల మందినే గుర్తించటాన్ని జనసేనాని తప్పుపట్టారు.
ఇవీ చూడండి: గ్రేటర్‌లో కరోనా పంజా... మూతబడుతోన్న కార్యాలయాలు