ETV Bharat / city

Pawan Kalyan Tweet : 'అది మైండ్‌ గేమ్‌లో ఒక భాగమే' - Pawan Tweet on Alliance with TDP

Pawan Tweet on AP Politics : జనసైనికులు, ప్రజలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ పెట్టిన ట్వీట్‌ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే అని తెలుసుకోవాలని పవన్‌ ట్వీట్‌ చేశారు.

Pawan Kalyan Tweet
Pawan Kalyan Tweet
author img

By

Published : Jun 9, 2022, 8:32 AM IST

Pawan Tweet on AP Politics : ఏపీలో పొత్తులాట మొదలైన నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. జనసైనికులు, ప్రజలనుద్దేశించి పెట్టిన ఆ ట్వీట్‌ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే..?

  • జర బద్రం
    —————
    అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.(cont..)

    — Pawan Kalyan (@PawanKalyan) June 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

‘రాజకీయ నాయకుల తీరు ఒక్కసారిగా మారితే.. దాని వెనకాల ఉన్న కారణాలు తెలుసుకోవాలి. అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు ఒక్కసారిగా పొగడటం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని భావించి చప్పట్లు, ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటివరకు తిట్టిన వారు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలి. పొగుడుతున్నారని ఆ నాయకుడిని ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే’ అని తెలుసుకోవాలని పవన్‌ ట్వీట్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.