ETV Bharat / city

Independence day Special Song: '75వ అమృతోత్సవ మణిహారం'! - Patriotic song by Mahalakshmi Group updates

దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. '75వ అమృతోత్సవ మణిహారం' పేరుతో.. మహాలక్ష్మీ గ్రూప్స్ నిర్వాహకులు దేశభక్తి గీతాన్ని రూపొందించారు. విశాఖ వాసి రాంభట్ల నరసింహశర్మ సాహిత్యాన్ని అందించిన ఈ గీతానికి.. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందించారు. యూట్యూబ్ ద్వారా ఈ గీతాన్ని విడుదల చేశారు.

మణిహారం
Special Song
author img

By

Published : Aug 15, 2021, 4:46 PM IST

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. '75వ అమృతోత్సవ మణిహారం' పేరుతో.. మహాలక్ష్మీ గ్రూప్స్ నిర్వాహకులు దేశభక్తి గీతాన్ని రూపొందించారు. ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖశర్మ సమన్వయంతో.. స్వాతంత్య్ర త్యాగ ధనులకు నీరాజన పూర్వకంగా ఈ గీతాన్ని విడుదల చేశారు. నంది పురస్కార గ్రహీత.. విశాఖ వాసి రాంభట్ల నరసింహశర్మ సాహిత్యాన్ని అందించిన ఈ గీతానికి.. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందించారు.

ఏపీ విశాఖపట్నం శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు గోపీనంబాల్ శేషాచార్యులు.. నిర్మాణ బాధ్యతలు వహించారు. ప్రస్తుత తరానికి చెందిన ప్రముఖ గాయకులు.. ఈ దేశభక్తి గీతానికి తమ గాత్రంతో జీవం పోశారు. యూట్యూబ్ ద్వారా ఈ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.

ఇదీ చూడండి:

Murder: బీటెక్ విద్యార్థిని పొట్టలో, గొంతులో పొడిచి చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.