పురుషుల హాకీ పూల్ ఏ మ్యాచ్‌లో భారత్ దూకుడు ప్రదర్శించింది. జపాన్‌తో జరిగిన పోరులో 5-3 తేడాతో గెలుపొందింది. ఫలితంగా.. ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో మూడింట్లో విజయం సాధించింది మన్‌ప్రీత్ సింగ్సేన.
ఇదీ చూడండి: Tokyo Olympics: సెమీస్‌లో పీవీ సింధు.. యమగూచిపై విజయం