తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన తెలుగుతేజం.. నందమూరి తారకరాముని శతజయంతి ఉత్సవాలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఆటా వేడుకల్లో.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. గీత రచయిత జొన్నవిత్తుల రాసిన ప్రత్యేకమైన పాటకు.. సాయికంట రాపర్ల అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. స్థానిక కళాకారులు ఎన్టీఆర్ వేషధారణతో అలరించారు.
NTR Birth Anniversery: అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు - ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు తాజా వార్తలు
NTR 100th birth anniversary celebrations: తెలుగుజాతి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన తెలుగుతేజం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఘనంగా నిర్వహించారు. గీత రచయిత జొన్నవిత్తుల రాసిన ప్రత్యేకమైన పాటకు.. సాయికంట రాపర్ల అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. స్థానిక కళాకారులు ఎన్టీఆర్ వేషధారణతో అలరించారు.
నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు