ETV Bharat / city

ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను విచారించిన ఎన్​హెచ్​ఆర్సీ

దిశ నిందితుల ఎన్‌కౌంటర్​పై మూడో రోజు ఎన్​హెచ్​ఆర్సీ విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను, పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను విచారించినట్లు సమాచారం.

disha accused encounter
disha accused encounter
author img

By

Published : Dec 9, 2019, 6:48 PM IST

Updated : Dec 9, 2019, 8:54 PM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్​పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. మూడో రోజు ఎన్​హెచ్​ఆర్సీ సభ్యులు విచారిస్తున్నారు. ఎన్‌కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను, పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను రాష్ట్ర పోలీస్ అకాడమీలో విచారించినట్లు సమాచారం. దిశ ఘటన, ఎన్​కౌంటర్​ వరకు అన్ని విషయాలను ఎన్​హెచ్​ఆర్సీ సేకరించింది.

ఎన్ కౌంటర్​లో గాయపడి గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్.ఐ.వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్​లను కూడా వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ కేసులో నిందితుల కుటుంబసభ్యులను, దిశ కుటుంబసభ్యులను నిన్న విచారించారు. మానవ హక్కుల కమిషన్ విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు.

ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులను విచారించిన ఎన్​హెచ్​ఆర్సీ

ఇదీ చూడండి: ఎన్​హెచ్​ఆర్సీ ఎదుట దిశ తండ్రి, సోదరి... అరగంటపాటు విచారణ

TG_hyd_55_09_nhrc_on Disha_case_av_3181326 రిపోర్టర్- శ్రీకాంత్ ( ) దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతుంది. మూడో రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు విచారిస్తున్నారు. ఎన్‌కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను, పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను మానవ హక్కుల కమిషన్ సభ్యులు విచారించినట్లు సమాచారం. రాష్ట్ర పోలీస్ అకాడమీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు విచారణ నిర్వహించారు. దిశ ఘటన, ఆ తర్వాత ఎన్ కౌంటర్ వరకు అన్ని విషయాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సేకరించింది. నిన్న నిందితుల కుటుంబ సభ్యులను, దిశ కుటుంబ సభ్యులను విచారించారు. మానవ హక్కుల కమిషన్ విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు.
Last Updated : Dec 9, 2019, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.