భూకంపం సమయంలో
మాక్ డ్రిల్‌లో ముఖ్యంగా భూకంపం సమయంలో ఇళ్లు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారిని ఎలా బయటికి తీయ్యాలో చేసి చూపించారు. తుఫాన్ వచ్చినప్పుడు వరద నుంచి ప్రజలను ఎలా రక్షించాలో తెలిపారు.
హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు
ఈమధ్య గుండెపోటుతో చనిపోయేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు వారిని ఏరకంగా రక్షించాలో ప్రజలకు చూపించారు. ఎన్డీఆర్ఎఫ్ వారు తమ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ మాక్ డ్రిల్నిర్వహించినట్లు అధికారులు తెలిపారు మాక్ డ్రిల్‌లో అగ్నిమాపక సిబ్బంది, సివిల్ పోలీసులు, సెక్యూరిటీ గార్డ్స్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'మన్కడింగ్‌పై ఇంతకు ముందే చర్చించాం'