ETV Bharat / city

విశాఖలో పర్యటించనున్న తెదేపా నేత నారా లోకేశ్ - వైద్యుడు సుధాకర్ మృతి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం ఏపీలోని విశాఖలో పర్యటించనున్నారు. గుండెపోటుతో మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

consolations to doctor sudhakar family
వైద్యుడు సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న లోకేశ్
author img

By

Published : May 22, 2021, 5:34 PM IST

గుండెపోటుతో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్‌ వైద్యుడు సుధాకర్‌కు నివాళులర్పించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం విశాఖకు వెళ్లనున్నారు. ఉదయం 8 గంటలకు అక్కడికి చేరుకుని.. సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

విశాఖకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ.. ఏపీ పోలీస్ శాఖకు లోకేశ్‌ దరఖాస్తు చేసుకున్నారు. వైద్యుడు సుధాకర్ కుటుంబానికి తాము అండగా ఉంటామని అన్నారు.

ఇదీ చదవండి: ఆక్సిజన్‌ తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.