"సీఎం జగన్ చేతకాని పాలనను వైకాపా ఎంపీలే ఎండగడుతున్నారు" అంటూ.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఓ వీడియోను ట్విట్టర్లో విడుదల చేశారు. అందులో వైకాపా ఎంపీలు రౌతు సూర్యప్రకాశ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, మార్గాని భరత్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ.. కూర్చుని మాట్లాడుతున్న అంశాలపై లోకేశ్ స్పందించారు. కరోనా కట్టడికి ఏమీ చేయలేని పనికిమాలిన పాలన అని సొంత పార్టీ ఎంపీలే దుమ్మెత్తిపోశారని విమర్శించారు. ప్రజల ప్రాణాలు గాలికొదిలేశామని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రికి చెబితే సొంత పార్టీ అని చూడకుండా కక్షసాధింపులకు దిగుతారని భయపడి.. బయట ఎవ్వరూ నోరు మెదపట్లేదన్నారు.
-
సొంత పార్టీ అని కూడా చూడకుండా కక్షసాధింపులకు దిగుతాడని భయపడి బయట ఎవ్వరూ నోరు మెదపట్లేదు. ఇదిగో ఇలా వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు నీ మూర్ఖత్వాన్ని, నీ చేతగాని పాలనని, కరోనా కట్టడిలో నీ వైఫల్యాలను కుండబద్దలు కొడుతున్నారు.(2/4)
— Lokesh Nara (@naralokesh) May 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">సొంత పార్టీ అని కూడా చూడకుండా కక్షసాధింపులకు దిగుతాడని భయపడి బయట ఎవ్వరూ నోరు మెదపట్లేదు. ఇదిగో ఇలా వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు నీ మూర్ఖత్వాన్ని, నీ చేతగాని పాలనని, కరోనా కట్టడిలో నీ వైఫల్యాలను కుండబద్దలు కొడుతున్నారు.(2/4)
— Lokesh Nara (@naralokesh) May 6, 2021సొంత పార్టీ అని కూడా చూడకుండా కక్షసాధింపులకు దిగుతాడని భయపడి బయట ఎవ్వరూ నోరు మెదపట్లేదు. ఇదిగో ఇలా వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు నీ మూర్ఖత్వాన్ని, నీ చేతగాని పాలనని, కరోనా కట్టడిలో నీ వైఫల్యాలను కుండబద్దలు కొడుతున్నారు.(2/4)
— Lokesh Nara (@naralokesh) May 6, 2021
"వైకాపా ప్రజాప్రతినిధులు కలిసినప్పుడల్లా.. నీ మూర్ఖత్వాన్ని, నీ చేతగాని పాలనని, కరోనా కట్టడిలో నీ వైఫల్యాలను కుండబద్దలు కొడుతున్నారు. కరోనా నియంత్రణకు జగన్ ఏమి చేశాడంటూ.. పులివెందుల పిల్లి మెడలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తొలి గంట కట్టారు. ప్రభుత్వం లాజిస్టిక్స్ నిర్వహించడం లేదు.. ముఖ్యమంత్రి చేతులెత్తేశాడని ఆగ్రహంగా ఉన్నారు. శవాల దహనం కూడా చందాలేసుకోవాల్సి వస్తోందని అధికారపార్టీ నేతలే వాపోతున్నారు. నేను మూర్ఖపురెడ్డి అంటే ఉలిక్కిపడి బూతులమంత్రిని బూతులతోనో, పేటీఎం బ్యాచ్‌లను ఫేక్ ట్వీట్లతోనో దింపుతావు. నిన్ను మీవాళ్లే నర్మగర్భంగా మూర్ఖపురెడ్డి అని అంటున్నారు" అని లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
-
శవాల దహనం కూడా చందాలేసుకోవాల్సి వస్తోందని వైసీపీ నేతలే వాపోతున్నారు.నేను మూర్ఖపురెడ్డి అంటే ఉలిక్కిపడి బూతులమంత్రిని బూతులతోనో, పేటీఎం బ్యాచీలను ఫేక్ ట్వీటులతోనో దింపుతావు. నిన్ను మీవాళ్లే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపురెడ్డి అని.(4/4)
— Lokesh Nara (@naralokesh) May 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">శవాల దహనం కూడా చందాలేసుకోవాల్సి వస్తోందని వైసీపీ నేతలే వాపోతున్నారు.నేను మూర్ఖపురెడ్డి అంటే ఉలిక్కిపడి బూతులమంత్రిని బూతులతోనో, పేటీఎం బ్యాచీలను ఫేక్ ట్వీటులతోనో దింపుతావు. నిన్ను మీవాళ్లే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపురెడ్డి అని.(4/4)
— Lokesh Nara (@naralokesh) May 6, 2021శవాల దహనం కూడా చందాలేసుకోవాల్సి వస్తోందని వైసీపీ నేతలే వాపోతున్నారు.నేను మూర్ఖపురెడ్డి అంటే ఉలిక్కిపడి బూతులమంత్రిని బూతులతోనో, పేటీఎం బ్యాచీలను ఫేక్ ట్వీటులతోనో దింపుతావు. నిన్ను మీవాళ్లే అంటున్నారు నర్మగర్భంగా మూర్ఖపురెడ్డి అని.(4/4)
— Lokesh Nara (@naralokesh) May 6, 2021
వైకాపా ఎంపీలు మాట్లాడుకుంటున్న వీడియో కలకలం రేపుతోంది అంటూ తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు ట్విట్టర్లో స్పందించారు. సీఎం జగన్‌ది చేతగాని పాలనని, చేతులెత్తేశాడని, కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జగన్ ఏం చేశాడని సొంత పార్టీ నేతలే దుమ్మెత్తిపోస్తున్నారన్నారు.
-
జగన్‌ది చేతగాని పాలన అని, చేతులెత్తేశాడని, కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జగన్ ఏం చేశాడు? బొక్క చేశాడంటూ వైసీపీ ఎంపీలు మాట్లాడుతుకుంటోన్న వీడియో కలకలం రేపుతోంది.#JaganExposed @ysjagan pic.twitter.com/SPs2fUuEvn
— Kalava Srinivasulu #StayHomeSaveLives (@KalavaTDP) May 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">జగన్‌ది చేతగాని పాలన అని, చేతులెత్తేశాడని, కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జగన్ ఏం చేశాడు? బొక్క చేశాడంటూ వైసీపీ ఎంపీలు మాట్లాడుతుకుంటోన్న వీడియో కలకలం రేపుతోంది.#JaganExposed @ysjagan pic.twitter.com/SPs2fUuEvn
— Kalava Srinivasulu #StayHomeSaveLives (@KalavaTDP) May 6, 2021జగన్‌ది చేతగాని పాలన అని, చేతులెత్తేశాడని, కరోనా కల్లోలం సృష్టిస్తుంటే జగన్ ఏం చేశాడు? బొక్క చేశాడంటూ వైసీపీ ఎంపీలు మాట్లాడుతుకుంటోన్న వీడియో కలకలం రేపుతోంది.#JaganExposed @ysjagan pic.twitter.com/SPs2fUuEvn
— Kalava Srinivasulu #StayHomeSaveLives (@KalavaTDP) May 6, 2021
"కరోనాకి జనాల్ని బలిచ్చిన జగన్ రెడ్డి చేతకాని పాలనలో.. శవదహనాలకు చందాలేసుకోవాల్సి వస్తోందని వైకాపా ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు" అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ట్వీట్ చేశారు.
-
కరోనాకి జనాన్ని బలిచ్చిన జగన్‌రెడ్డి చేతకాని పాలనలో శవదహనాలకు చందాలేసుకోవాల్సి వస్తోందని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. #JaganExposed @ysjagan pic.twitter.com/TO8vzeEBX8
— Bandaru Satyanarayana Murthy (@BandaruSNM) May 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">కరోనాకి జనాన్ని బలిచ్చిన జగన్‌రెడ్డి చేతకాని పాలనలో శవదహనాలకు చందాలేసుకోవాల్సి వస్తోందని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. #JaganExposed @ysjagan pic.twitter.com/TO8vzeEBX8
— Bandaru Satyanarayana Murthy (@BandaruSNM) May 6, 2021కరోనాకి జనాన్ని బలిచ్చిన జగన్‌రెడ్డి చేతకాని పాలనలో శవదహనాలకు చందాలేసుకోవాల్సి వస్తోందని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. #JaganExposed @ysjagan pic.twitter.com/TO8vzeEBX8
— Bandaru Satyanarayana Murthy (@BandaruSNM) May 6, 2021