Court summons AP CM : ఏపీ సీఎం జగన్కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని జగన్ను ఆదేశించింది. 2014లో హుజూర్నగర్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే అభియోగంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ మేరకు జగన్కు సమన్లు జారీ చేసింది.
ఇదీ చదవండి: Nagababu on CM Jagan: సీఎం అలా చెప్పడం విడ్డూరం: నాగబాబు