ETV Bharat / city

మా ఆయనకు ఆ సమస్య ఉంది.. మరో బేబీ కోసం ప్రయత్నించచ్చా?

నాకు ఇప్పటికే ఆరేళ్ల పాప ఉంది. ప్రస్తుతం నా వయసు 31 కాగా మావారి వయసు 36. మరోసారి తల్లిని కావాలని ప్రయత్నిస్తున్నాం. ఈ నేపథ్యంలో నా భర్తకు హైపర్‌ థైరాయిడిజం ఉందని తెలిసింది.

మా ఆయనకు ఆ సమస్య ఉంది.. మరో బేబీ కోసం ప్రయత్నించచ్చా?
మా ఆయనకు ఆ సమస్య ఉంది.. మరో బేబీ కోసం ప్రయత్నించచ్చా?
author img

By

Published : Aug 2, 2020, 5:35 PM IST

నమస్తే‌ డాక్టర్‌. నా వయసు 31. మా వారి వయసు 36. నాకు ఇప్పటికే ఆరేళ్ల పాప ఉంది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నాం. కానీ మా ఆయనకు ఈ మధ్యే హైపర్‌ థైరాయిడిజం ఉందని తెలిసింది. ప్రస్తుతం మందులు (Neo-Mercazole) వాడుతున్నారు. ఈ సమయంలో మేం మరో బేబీ కోసం ప్రయత్నించచ్చా?- ఓ సోదరి

జ: మీ వారి థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయులు నార్మల్‌కి వచ్చేస్తే మీరు ఇంకో బిడ్డ కోసం తప్పనిసరిగా ప్రయత్నించచ్చు.

డా. వై.సవితాదేవి
గైనకాలజిస్ట్

ఇవీ చూడండి : మెడనొప్పిని నయం చేసే సరళ మత్స్యాసనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.