ETV Bharat / city

'ఓ పక్క హైదరాబాద్​ మునిగిపోతుంటే పట్టించుకోరా...?' - Sink areas in hyderabad

హైదరాబాద్​లోని పలు లోతట్టు ప్రాంతాలను ఎంపీ రేవంత్​రెడ్డి సందర్శించారు. మురికి కాలువలను పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

'ఓ పక్క హైదరాబాద్​ మునిగిపోతుంటే పట్టించుకోరా...?'

author img

By

Published : Sep 27, 2020, 1:05 PM IST

'ఓ పక్క హైదరాబాద్​ మునిగిపోతుంటే పట్టించుకోరా...?'

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు వరదలో మునిగితే... మంత్రి కేటీఆర్‌ తీగల వంతెన ప్రారంభమంటూ హడావిడి చేస్తున్నారని... మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. వరద ముంపునకు గురైన సరూర్‌నగర్, లింగోజిగూడ, బైరామల్‌గూడ, దిల్‌సుఖ్‌నగర్‌, గడ్డిఅన్నారం ప్రాంతాల్లో రేవంత్​రెడ్డి పర్యటించారు.

లోతట్టు ప్రాంతాల కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మురికి కాలువలను పరిశీలించారు. సరూర్‌నగర్‌ పరిధిలోని పలు కాలనీల ప్రజలు బయటకి రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... పురపాలక మంత్రి, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదని రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: ఎన్నికలకు ముందే కొత్త చట్టం...పారదర్శకతే ప్రధాన లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.