ETV Bharat / city

కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో సినీ నటుడు అర్జున్​ - Movie actor Arjun news

తిరుమల శ్రీవారిని సినీ నటుడు అర్జున్‌ దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

movie-actor-arjun-visits-tirumala-in-chittoor-district
కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో సినీ నటుడు అర్జున్​
author img

By

Published : Jan 29, 2021, 1:58 PM IST

తిరుమల శ్రీవారిని సినీ నటుడు అర్జున్‌ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ దర్శనం ప్రారంభ సమయంలో భార్య నివేదిత, కుమార్తెలు ఐశ్వర్య, అంజనాతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి: 'పురాతన కోట... సుందరపార్కుగా మారింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.