ETV Bharat / city

మ.12 వరకు 2 ఎమ్మెల్సీ స్థానాల్లో జిల్లాలవారిగా ఓటింగ్​ శాతం

author img

By

Published : Mar 14, 2021, 10:48 AM IST

Updated : Mar 14, 2021, 1:23 PM IST

mlc election polling percentage
mlc election polling percentage

12:39 March 14

సగం రోజు వరకు దాదాపు 20 శాతం పోలింగ్​

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు పట్టభద్రులు పోటెత్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా క్యూలైన్లలో బారులు తీరారు. 

మ.12 గంటల వరకు

నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదు కాగా... జిల్లాల వారిగా...

  • నల్గొండ జిల్లాలో 22.28 శాతం పోలింగ్
  • సూర్యాపేట జిల్లాలో 21.65 శాతం పోలింగ్
  • యాదాద్రి జిల్లాలో 20.07 శాతం పోలింగ్
  • ఖమ్మం జిల్లాలో 20.23 శాతం పోలింగ్
  • భద్రాద్రి జిల్లాలో 24.58 శాతం పోలింగ్
  • వరంగల్ అర్బన్ జిల్లాలో 21.54 శాతం పోలింగ్
  • వరంగల్ గ్రామీణ జిల్లాలో 22.92 శాతం పోలింగ్
  • జనగామ జిల్లాలో 21.10 శాతం పోలింగ్
  • మహబూబాబాద్ జిల్లాలో 22.14 శాతం పోలింగ్
  • ములుగు జిల్లాలో 23.08 శాతం పోలింగ్
  • పాలపల్లి జిల్లాలో 21.75 శాతం పోలింగ్
  • సిద్దిపేట జిల్లాలో 22.89 శాతం పోలింగ్

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి మధ్యాహ్నం 12 గంటల వరకు 20.05 శాతం పోలింగ్‌ నమోదు కాగా... జిల్లాల వారిగా...

  • హైదరాబాద్‌ జిల్లాలో 19.57 శాతం పోలింగ్
  • మహబూబ్‌నగర్ జిల్లాలో 22.67 శాతం పోలింగ్
  • రంగారెడ్డి జిల్లాలో 17.16 శాతం పోలింగ్
  • వనపర్తి జిల్లాలో 23.83 శాతం పోలింగ్
  • గద్వాల జిల్లాలో 26.36 శాతం పోలింగ్
  • నారాయణపేట్ జిల్లాలో 18.26 శాతం పోలింగ్
  • నాగర్‌కర్నూల్ జిల్లాలో 21.29 శాతం పోలింగ్
  • వికారాబాద్ జిల్లాలో 25.09 శాతం పోలింగ్
  • మేడ్చల్ జిల్లాలో 20.47 శాతం పోలింగ్ నమోదు

10:22 March 14

పదింటి వరకు 2 ఎమ్మెల్సీ స్థానాల్లో జిల్లాలపరంగా ఓటింగ్​ శాతం

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో జిల్లాలపరంగా ఓటింగ్​ శాతం
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో జిల్లాలపరంగా ఓటింగ్​ శాతం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాలకు పట్టభద్రులు పోటెత్తున్నారు. క్యూలైన్లలో ఉదయం నుంచే బారులు తీరారు. మరోవైపు ఆయా పోలింగ్​ కేంద్రాల్లో ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానాల్లో ఉదయం 10 గంటల వరకు మొత్తంగా 8.11 శాతం పోలింగ్ నమోదవగా... ఆయా జిల్లాల్లో... 

  • నల్గొండ జిల్లాలో 10.39 శాతం పోలింగ్
  • సూర్యాపేట జిల్లాలో 7.57 శాతం పోలింగ్
  • యాదాద్రి జిల్లాలో 6.15 శాతం పోలింగ్
  • ఖమ్మం జిల్లాలో 7.11 శాతం పోలింగ్ నమోదు
  • భద్రాద్రి జిల్లాలో 7.26 శాతం పోలింగ్
  • వరంగల్ అర్బన్ జిల్లాలో 10.14 శాతం పోలింగ్
  • వరంగల్ గ్రామీణ జిల్లాలో 6.67 శాతం పోలింగ్
  • మహబూబాబాద్ జిల్లాలో 7.60 శాతం పోలింగ్
  • ములుగు జిల్లాలో 7.19 శాతం పోలింగ్
  • భూపాలపల్లి జిల్లాలో 6.34 శాతం పోలింగ్
  • జనగామ జిల్లాలో 7.66 శాతం పోలింగ్
  • సిద్దిపేట జిల్లాలో 7.67 శాతం పోలింగ్

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానాల్లో 10 గంటల వరకు మొత్తంగా 7.96 శాతం పోలింగ్‌ నమోదవగా... ఆయా జిల్లాల్లో...

  • హైదరాబాద్‌ జిల్లాలో 8.46 శాతం పోలింగ్
  • మహబూబ్‌నగర్ జిల్లాలో 7.36 శాతం పోలింగ్
  • రంగారెడ్డి జిల్లాలో 7.20 శాతం పోలింగ్
  • వనపర్తి జిల్లాలో 8.5 శాతం పోలింగ్
  • గద్వాల జిల్లాలో 8.85 శాతం పోలింగ్
  • నారాయణపేట్ జిల్లాలో 6.71 శాతం పోలింగ్
  • నాగర్‌కర్నూల్ జిల్లాలో 7.36 శాతం పోలింగ్
  • వికారాబాద్ జిల్లాలో 9 శాతం పోలింగ్
  • మేడ్చల్ జిల్లాలో 9 శాతం పోలింగ్ నమోదు

Last Updated : Mar 14, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.