ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీడియాపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఓ ఛానెల్ ప్రతినిధిని బెదిరించే ధోరణిలో మాట్లాడారు.
మండల స్థాయి అధికారిపైనా దుర్భాషలాడారు. మీడియా ప్రతినిధులు వారిస్తున్నాకొద్దీ.. ఎమ్మెల్యే రెచ్చిపోయి మాట్లాడటం రాష్ట్ర స్థాయిలో చర్చకు దారితీసింది.
ఇదీ చదవండి: మళ్లీ కరోనా కలవరం.. పెరుగుతోన్న రోజువారీ బాధితులు