ETV Bharat / city

సచివాలయ నిర్మాణంపై త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక.. - సచివాలయ నిర్మాణంపై త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక..

సాంకేతిక కమిటీ అందించిన నివేదికను పరిశీలించేందుకు మంత్రి ప్రశాంత్​రెడ్డి నివాసంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ప్రస్తుత భవనాల స్థితిగతులు, నూతన సచివాలయ నిర్మాణంపై తగిన సిఫార్సులతో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తామని తెలిపింది.

సచివాలయ నిర్మాణంపై త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక..
author img

By

Published : Aug 29, 2019, 10:44 AM IST

సచివాలయ నిర్మాణంపై త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక..

నూతన సచివాలయ నిర్మాణంపై మంత్రులు ప్రశాంత్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, కొప్పుల ఈశ్వర్​ నేతృత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం బుధవారం రాత్రి ప్రశాంత్​రెడ్డి నివాసంలో భేటీ అయింది. సాంకేతిక కమిటీ అందించిన నివేదికను ఉపసంఘం సభ్యులు పరిశీలించారు. ప్రస్తుత సచివాలయ స్థితిగతులు, నూతన భవన నిర్మాణంపై తగిన సిఫార్సులతో ముఖ్యమంత్రి కేసీఆర్​కు నివేదిక అందిస్తామని వెల్లడించారు.

ఇవీ చూడండి: సర్కారుపై సమరానికి సిద్ధమవుతోన్న కాంగ్రెస్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.