ETV Bharat / city

Minister Son Audio Viral: 'మా అమ్మ, నాన్నను చంపేస్తారా.. మిమ్మల్ని చంపుతా' - ఏపీ వార్తలు

Minister Son Audio Viral: ఏపీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డి.. వైకాపా ఎంపీటీసీ సత్తిబాబుపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నా ఇల్లు అంటిస్తారా.. మా అమ్మా, నాన్నను చంపేస్తారా.. మిమ్మల్ని చంపుతానంటూ.. బెదిరించిన ఆడియో ఇప్పుడు వైరల్​గా మారింది.

Minister
Minister
author img

By

Published : Jun 2, 2022, 2:11 PM IST

'మా అమ్మ, నాన్నను చంపేస్తారా.. మిమ్మల్ని చంపుతా'

Minister Son Audio Viral: ఏపీ మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి బెదిరింపుల ఆడియో కలకలం రేపుతోంది. కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఈదరపల్లి వైకాపా ఎంపీటీసీ అడపా సత్తిబాబును బెదిరించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. అమలాపురంలో గత నెల 24న జరిగిన విధ్వంస ఘటనపై ఎంపీటీసీ సత్తిబాబుపై పోలీసులు.. కేసు నమోదు చేశారు. తమ ఇంటిని తగులబెడతారా అంటూ.. మంత్రి కుమారుడు అతడ్ని తీవ్ర స్థాయిలో బెదిరించారు. అసభ్య పదజాలంతో బూతులు తిట్టారు. వచ్చే రెండేళ్లలో నీ సంగతి చూస్తానంటూ... వైకాపా ఎంపీటీసీని మంత్రి కుమారుడు హెచ్చరించారు.

‘‘నా ఇల్లు అంటిస్తారా.. మా అమ్మా, నాన్నను చంపేస్తారా.. రెండు కాళ్లు విరిచేస్తాను, మిమ్మల్ని చంపుతా’’ అంటూ అసభ్య పదజాలంతో ఆడియో.

ఇవీ చదవండి: CM KCR : 'తెలంగాణ సజల, సుజల, సస్యశ్యామలంగా మారింది'

'అభివృద్ధిలో అద్భుతంగా దూసుకెళ్తున్న తెలంగాణకు సలామ్‌'

IPL 2022: చర్చంతా కోహ్లీ, ఆర్సీబీ గురించే.. నెటిజన్ల రచ్చ రచ్చ!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.