ప్రభుత్వం అన్ని కులాల పురోభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ సమానంగా గౌరవిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్లో శ్రీ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ కల్యాణ మహోత్సవం వన భోజన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గౌడ కులస్థులు తమ కులదైవమైన ఎల్లమ్మ దేవతను పూజించారు. మహిళలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ బోనం ఎత్తారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు.
ఇదీచూడండి: స్త్రీలపై నేరాల్లో 60% అత్యాచారాలే!