ETV Bharat / city

విశ్వమానవాళికి స్ఫూర్తి గ్రీన్ ఛాలెంజ్: నిరంజన్​ రెడ్డి - విశ్వమానవాళికి స్ఫూర్తి గ్రీన్ ఛాలెంజ్: నిరంజన్​ రెడ్డి

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్​ ఛాలెంజ్​ను వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి స్వీకరించి మొక్కలు నాటారు. హరితహారం పథకానికి కొనసాగింపే ఈ గ్రీన్ ఛాలెంజ్​ అని ప్రశంసించారు. యువత ఇందులో పాల్గొనాలని మంత్రి సూచించారు.

విశ్వమానవాళికి స్ఫూర్తి గ్రీన్ ఛాలెంజ్: నిరంజన్​ రెడ్డి
విశ్వమానవాళికి స్ఫూర్తి గ్రీన్ ఛాలెంజ్: నిరంజన్​ రెడ్డి
author img

By

Published : Jan 9, 2020, 1:17 PM IST

హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో తన క్వార్టర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్​ను స్వీకరించి మొక్కలు నాటారు. విశ్వమానవాళికి స్ఫూర్తి ఈ గ్రీన్ ఛాలెంజ్ అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్‌, ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్నారై టీఆర్ఎస్ నేత మహేష్ బిగాల, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రాఘవ, కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

హరితహారం ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్తర కార్యక్రమమని మంత్రి ప్రశంసించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. హరిత హారానికి కొనసాగింపే ఈ గ్రీన్​ ఛాలెంజ్​ అని తెలిపారు.

ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ తాను మొక్కలు నాటానని... మరో ముగ్గురు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసురుతున్నానని ప్రకటించారు.

విశ్వమానవాళికి స్ఫూర్తి గ్రీన్ ఛాలెంజ్: నిరంజన్​ రెడ్డి

ఇవీ చూడండి: ప్రజలు తెరాసకే సానుకూలం.. గెలుపు కారుదే..: కేసీఆర్

09-01-2020 TG_HYD_17_09_MINISTER_NIRANJANREDDY_GREEN_CHALLENGE_AV_3038200 REPORTER : MALLIK.B Note : feed from desk whatsApp ( ) హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో తన క్వార్టర్‌లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంకా రాధాకృష్ణన్‌తో కలిసి మూడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎన్నారై టీఆర్ఎస్ నేత మహేష్ బిగాల, రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యుడు రాఘవ, కిశోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విశ్వమానవాళికి స్ఫూర్థి గ్రీన్ ఛాలెంజ్ అని మంత్రి నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమం తెలంగాణకు హరితహారం అని ప్రశంసించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని... మానవాళి భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం ఈ హరితహారం కింద కోట్ల మొక్కలను ప్రతిఏటా నాటుతూ సంరంక్షించడం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్... హరితహారానికి కొనసాగింపు ఈ గ్రీన్ ఛాలెంజ్ అని, ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఎంపీ సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తూ తాను మొక్కలు నాటానని... మరో ముగ్గురు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసురుతున్నాననని ప్రకటించారు. న్యూజిలాండ్‌లో ఎంపీ మైకేల్ వుడ్, భారత్‌లోని స్నేహితులు కళ్యాణ్ కాసుగంటి, సునిత విజయ్ కోస్లాలను నామినేట్ చేసిన న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ తెలంగాణ సమాజానికే కాదు మానవాళికి మేలు చేసే హరితహారం కార్యక్రమం మానవసహిత అడవుల నిర్మాణానికి తోడ్పడనున్న దృష్ట్యా... కొత్తతరం సైతం గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. VIS...........

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.