పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన వ్యక్తులకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్‌పేట డివిజన్ టికెట్ ఆశించి భంగపడిన మహమ్మూద్ యాసిన్ షరీఫ్‌ను మంత్రి బుజ్జగించారు. రెబల్‌గా పోటీకి దిగిన షరీఫ్‌ను నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. పార్టీ కోసం పదేళ్లుగా కృషిచేస్తోన్న షరీఫ్‌కు భవిష్యత్తులో మంచి పదవి దక్కేలా తాను బాధ్యత తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
'పార్టీ కోసం పనిచేసిన వారికి ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తాం'
బల్దియా ఎన్నికల సందర్భంగా తెరాసలో టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులను మంత్రులు బుజ్జగించే పనిలో పడ్డారు. అంబర్‌పేట డివిజన్ ఆశించి దక్కకపోగా... రెబల్‌గా నామినేషన్ వేసిన మహమ్మూద్ యాసిన్ షరీఫ్‌తో మంత్రి నిరంజన్‌రెడ్డి భేటీ అయ్యారు.
minister niranjan reddy met amberpet rebel candidate sharif
పార్టీ కోసం మొదటి నుంచి పని చేసిన వ్యక్తులకు తప్పకుండా ప్రాధాన్యత ఇస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అంబర్‌పేట డివిజన్ టికెట్ ఆశించి భంగపడిన మహమ్మూద్ యాసిన్ షరీఫ్‌ను మంత్రి బుజ్జగించారు. రెబల్‌గా పోటీకి దిగిన షరీఫ్‌ను నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. పార్టీ కోసం పదేళ్లుగా కృషిచేస్తోన్న షరీఫ్‌కు భవిష్యత్తులో మంచి పదవి దక్కేలా తాను బాధ్యత తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ప్రపంచంలోనే సురక్షితమైన నగరం హైదరాబాద్: మంత్రి కేటీఆర్