ఐటీ ఉద్యోగి గర్వపడేలా హైదరాబాద్లో ఐటీ వృద్ధి శరవేగంగా జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలో ఐటీ ఉద్యోగాలు, ఐటీ ఆధారిత ఎగుమతులు రెట్టింపయ్యాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. 2014లో రూ. 57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు, లక్ష 29 వేల కోట్లకు చేరుకున్నట్టు సగర్వంగా ప్రకటించారు.
ఉద్యోగుల సంఖ్య సైతం రెట్టింపవటం వల్ల ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్లో కొలువుదీరేలా హైదరాబాద్ ఎదిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తులో ఐటీలో మరింత వృద్ధిని ఆకాంక్షించే ఐటీ ఉద్యోగులు... డిసెంబర్ 1న కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు.
-
TRS Govt led IT Exports & Employment to double in the last six years in Hyderabad. Let's multiply this growth in coming years.
— KTR (@KTRTRS) November 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Be a proud techie of Hyderabad! Vote for Car symbol on Dec 1st. #HyderabadWithTRS pic.twitter.com/RjQi5PQZL1
">TRS Govt led IT Exports & Employment to double in the last six years in Hyderabad. Let's multiply this growth in coming years.
— KTR (@KTRTRS) November 24, 2020
Be a proud techie of Hyderabad! Vote for Car symbol on Dec 1st. #HyderabadWithTRS pic.twitter.com/RjQi5PQZL1TRS Govt led IT Exports & Employment to double in the last six years in Hyderabad. Let's multiply this growth in coming years.
— KTR (@KTRTRS) November 24, 2020
Be a proud techie of Hyderabad! Vote for Car symbol on Dec 1st. #HyderabadWithTRS pic.twitter.com/RjQi5PQZL1
ఇదీ చూడండి: మోదీపైనే ఛార్జిషీట్ వేయాలి: కేటీఆర్