ETV Bharat / city

మూడు వాహనాలు ఢీ... మంత్రికి త్రుటిలో తప్పిన ప్రమాదం - ఏపీ మంత్రి జోగి రమేశ్​ తాజా సమాచారం

AP Housing Minister Jogi Ramesh:ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్​కు ​తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి వాహన శ్రేణి.. నెల్లూరు వైపు వెళ్తున్న సమయంలో.. ఒంగోలు మండలం పెళ్లూరు వద్ద వాహనశ్రేణిలోని మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.

Minister Jogi Ramesh
Minister Jogi Ramesh
author img

By

Published : Jun 6, 2022, 2:16 PM IST

AP Housing Minister Jogi Ramesh: ఆంధ్రప్రదేశ్​లోని చిలకలూరిపేట నుంచి నెల్లూరు వెళుతున్న ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి రమేశ్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పెళ్లూరు వద్ద... మంత్రి రమేశ్‌ కాన్వాయ్‌లోని ఓ కారు బ్రేక్ వేయడంతో.. మూడు కార్లు డివైడర్‌ను ఢీకొట్టాయి. కాన్వాయ్‌లో ఉన్న మంత్రి రమేశ్‌కు ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మంత్రి జోగి రమేశ్‌... మరో వాహనంలో నెల్లూరుకు వెళ్లారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.