నిర్లక్ష్య ధోరణితోనే విద్యుత్ ప్రమాదాలు: మంత్రి జగదీశ్
నిర్లక్ష్య ధోరణితోనే విద్యుత్ ప్రమాదాలు: మంత్రి జగదీశ్ - telangana assembly sessions
విద్యుత్‌శాఖలో ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. స్థానిక నిరుద్యోగులకే అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యుదాఘాతానికి గురై మరణించిన వారి కుటుంబసభ్యులకు వెంటనే ఉద్యోగం కల్పిస్తున్నట్లు చెప్పారు. నిర్లక్ష్యధోరణితోనే విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని మంత్రి వివరించారు.
![నిర్లక్ష్య ధోరణితోనే విద్యుత్ ప్రమాదాలు: మంత్రి జగదీశ్ MINISTER JAGADEESH ON EMPLOYMENT IN ELECTRICITY DEPARTMENT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8745628-228-8745628-1599726925115.jpg?imwidth=3840)
MINISTER JAGADEESH ON EMPLOYMENT IN ELECTRICITY DEPARTMENT
నిర్లక్ష్య ధోరణితోనే విద్యుత్ ప్రమాదాలు: మంత్రి జగదీశ్
ఇదీ చూడండి:కేంద్రం ఇస్తుంది కేవలం 1.8 శాతం మాత్రమే: మంత్రి ఎర్రబెల్లి