ETV Bharat / city

'కరోనావ్యాప్తిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి' - ముషీరాబాద్​ నియోజకవర్గం

హైదరాబాద్​లోని ముషీరాబాద్​ నియోజకవర్గం రాంనగర్​ గుండులో మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​యాదవ్​ పర్యటించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి ఆనంద్​ ఆస్పత్రిని ప్రారంభించారు. ప్రజలంతా కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

minister harish rao inaugurated anand hospital in ramnagar gundu

author img

By

Published : May 6, 2021, 8:35 PM IST

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి... కొవిడ్ నియమాలను కఠినంగా పాటించాలని మంత్రి హరీశ్​రావు సూచించారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్​మెట్​ డివిజన్ రాంనగర్ గుండులో ఆనంద్ ఆస్పత్రిని మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ప్రజలంతా కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రులు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​, తెరాస పార్టీ యువ నాయకులు ముఠా జై సింహ, శ్యాంసుందర్, సురేందర్, డాక్టర్ డీఎస్ రావు, డాక్టర్ సుజన, డాక్టర్ సమంతతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: నిరాదరణకు గురవుతున్న నిరాశ్రయులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.