రాష్ట్రంలో కరోనా కేసులు 90శాతం తగ్గుముఖం పట్టాయి: ఈటల - తెలంగాణ వార్తలు
కరోనా కొత్తరకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్‌కి వేగంగా వ్యాపించే లక్షణం ఉన్నప్పటికీ... ప్రమాదకరం కాదని పేర్కొంది. మరోవైపు రాష్ట్ర సర్కారు స్ట్రెయిన్‌పై తమకు సమాచారం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
రాష్ట్రంలో కరోనా కేసులు 90శాతం తగ్గుముఖం పట్టాయి: ఈటల
By
Published : Dec 30, 2020, 5:08 AM IST
రాష్ట్రంలో కరోనా కేసులు 90శాతం తగ్గుముఖం పట్టాయి: ఈటల