ETV Bharat / city

ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ - Metro_Md_On_Accident

అమీర్​పేట మెట్రో స్టేషన్​ కింద జరిగిన ప్రమాదంపై మెట్రో ఎండీ స్పందించారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించి, పరిష్కార చర్యలు తీసుకోవడానికకి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ
author img

By

Published : Sep 23, 2019, 4:23 AM IST

Updated : Sep 23, 2019, 7:21 AM IST

అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద జరిగిన ప్రమాదంపై​ ​మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. మెట్రోస్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడిపడిన శకలాలతో ​​ఒక యువతి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. అంత పైనుంచి ​ఆమె తలపై నేరుగా పడడం మరణానికి కారణమైందన్నారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పరిష్కార చర్యలు తీసుకోవడానికి స్వతంత్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రమాదాలు​ నివారించడానికి అన్ని మెట్రో స్టేషన్ స్తంభాలతో పాటు ఉపరితలాలను పూర్తిగా తనిఖీ చేయమని ఎల్ అండ్ టీకి సూచించామని తెలిపారు.

ప్రమాదంపై స్పందించిన మెట్రో ఎండీ

ఇవీ చూడండి: అమీర్​పేట మెట్రోస్టేషన్​లో ఊడిపడిన పెచ్చులు.. యువతి మృతి

TG_HYD_07_23_METRO_MD_ON_ACCIDENT_AV_3066407 REPORTER:K.SRINIVAS NOTE:మెట్రో ఎండి ఎన్‌విఎస్‌ రెడ్డి ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )అమీర్‌పేట మెట్రో స్టేషన్ కింద జరిగిన ప్రమాదం పై​​మెట్రో రైల్ ఎం డి ఎన్ వి ఎస్ రెడ్డి స్పందించారు. మెట్రో స్టేషన్ పై నుంచి పెచ్చులు ఊడి పడ్డ శకలాల తో ​​ఒక యువతి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. అంత పై నుండి ​ఆమె తలపై నేరుగా పడడంతో మరణానికి కారణమైందన్నారు. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. అవసరమైన పరిష్కార చర్యలు తీసుకోవడానికి స్వతంత్రంగా దర్యాప్తు చేస్తామని చెప్పారు. ప్రమాదాలు​ నివారించడానికి అన్ని మెట్రో స్టేషన్ స్తంభాలు మరియు ఉపరితలాలను పూర్తిగా తనిఖీ చేయమని ఎల్ అండ్ టి కి సూచించామని రెడ్డి చెప్పారు.
Last Updated : Sep 23, 2019, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.