ETV Bharat / city

'పోలీసులకు కళ్లు, చెవులే ఈ మార్గదర్శక్​లు..' - సైబరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్​లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో శిక్షణ పూర్తిచేసుకున్న 159 మార్గదర్శక్​లకు సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాచకొండ సీపీ మాహేశ్​ భగవత్​ హాజరవగా... సైబరాబాద్ సీపీ సజ్జనార్ వర్చువల్​గా హాజరయ్యారు. కొత్తగా శిక్షితులైన మార్గదర్శక్ లు పోలీసులకు కళ్లు, చెవుల్లా వ్యవహరిస్తారని మహేశ్​ భగవత్​ పేర్కొన్నారు.

రాచకొండ కమిషనరేట్
రాచకొండ కమిషనరేట్
author img

By

Published : Nov 8, 2020, 8:17 AM IST

పోలీసులు, బాధితులకు మధ్య వారధులుగా మార్గదర్శక్​లు వ్యవహరిస్తారని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ తెలిపారు. హైదరాబాద్​లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో శిక్షణ పూర్తిచేసుకున్న 159 మార్గదర్శక్​లకు సర్టిఫికెట్ ప్రదానోత్సవ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గదర్శక్​ల విధుల గురించి సీపీ వివరిస్తూ.. ఈ కొత్తగా శిక్షితులైన మార్గదర్శక్ లు పోలీసులకు కళ్లు, చెవులులా వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

మార్గదర్శక్​లకు సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమం

పోలీసులకు వారి విధుల నిర్వహణలో సహాయపడుతూ.. పరిపాలనలో తమవంతు సహకారాన్ని అందజేస్తారని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ వర్చువల్​గా హాజరయ్యారు. పిల్లలు, మహిళల సమస్యలను టేకప్ చేయడంలో.. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ముందుంటారని కొనియాడారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న మార్గదర్శక్​లను ఆయన అభినందిస్తూ.. బాధితుల గోడు పోలీసులకు చేరవేసేలా మార్గదర్శక్​లు చురుకైన పాత్ర పోషించాలని సజ్జనార్ సూచించారు.

ఇదీ చూడండి: ప్రశాంతత పరిఢవిల్లేలా... ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.