ETV Bharat / city

భాగ్యనగరంలో ఎడతెరిపి లేని వానలు.. ఇంకా నీళ్లలోనే పలు కాలనీలు - colonies with water in hyderabad

హైదరాబాద్​లో ఏళ్ల తరబడి కురుస్తున్న వర్షాలకు ఇంకా పలు కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. హైదరాబాద్‌ ప్రాంతంలో తీవ్రత ఎక్కువగా ఉంది. 19 ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. బోడుప్పల్‌, గచ్చిబౌలిలో లోవోల్టేజీ సమస్య తలెత్తింది. షేక్‌పేటలో నాలుగు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

colonies with water in hyderabad
భాగ్యనగరంలో ఎడతెరిపి లేని వానలు.. ఇంకా నీళ్లలోనే పలు కాలనీలు
author img

By

Published : Sep 30, 2020, 9:18 AM IST

భాగ్యనగరంలో రోజుల తరబడి కురుస్తున్న వానలకు ఇప్పటికీ పలు కాలనీలు వరద నీటిలోనే ఉన్నాయి. తేరుకోక ముందే మంగళవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. పశ్చిమ హైదరాబాద్‌ ప్రాంతంలో తీవ్రత ఎక్కువగా ఉంది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

colonies with water in hyderabad
ప్రాంతాల వారీగా వర్షపాతం వివరాలు

వాన ఇబ్బందులపై జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌, యాప్‌, వెబ్‌సైట్‌తో పాటు డయల్‌100కు 69 ఫిర్యాదులు వచ్చాయి. 17 చోట్ల వరద నీరు చేరగా.. మూడు ప్రాంతాల్లో పాత గోడలు కూలిపోయాయి. 19 ప్రాంతాల్లో చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. బోడుప్పల్‌, గచ్చిబౌలిలో లోవోల్టేజీ సమస్య తలెత్తింది. షేక్‌పేటలో నాలుగు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

సెప్టెంబరు 16 నుంచి 29 మధ్య జీహెచ్‌ఎంసీకి వచ్చిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి.

  • నీటి నిల్వ ప్రాంతాలు 564
  • భవనాలు, గోడలు కూలడం 34
  • చెట్లు, కొమ్మలు విరిగిపడటం 230
  • రహదారులపై గుంతలు 431
  • వర్షపాతం ఇలా (మి.మీ.లలో)

ఇదీ చదవండిః హైదరాబాద్​లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.