ETV Bharat / city

'ఆ విషయంలో మాకు సీఎం కేసీఆరే స్ఫూర్తి' - groceries distribution to needy in secundrabad

లాక్​డౌన్​ వల్ల రాష్ట్రంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశామని మల్కాజిగి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రేషన్​ కార్డులేని పేదలను గుర్తించి వారికి కూడా రేషన్ సదుపాయం అందిస్తామని తెలిపారు.

malkajgiri parliament incharge rajashekhar reddy distributed groceries to needy in secundrabad
సికింద్రాబాద్​లో నిత్యావసర సరకుల పంపిణీ
author img

By

Published : May 17, 2020, 2:53 PM IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ​బోర్డులోని 6వ వార్డులో మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి 1000 మంది పేదలకు నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని, మల్లారెడ్డిలు పాల్గొన్నారు.

కరోనా నివారణకు విధించిన లాక్​డౌన్​తో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో నిత్యావసరాలు అందజేసినట్లు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్​ను స్ఫూర్తిగా తీసుకుని నెలరోజులుగా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.