హైదరాబాద్ వనస్థలిపురంలోని పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. రెండోరోజు ఉత్సవమూర్తులకు అభిషేకము, హయగ్రీవ యాగము, తిరువీధి ఉత్సవం, లక్ష తులసి పుష్పార్చన, శ్రీ వారి కళ్యాణ మహోత్సము, తిరువీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 3న ప్రారంభమైన ఈ ఉత్సవాలు... 9 వరకు కొనసాగుతాయి.
- ఇదీ చూడండి : శ్రీవారి బ్రహ్మోత్సవం: నేడు కీలక ఘట్టం