ETV Bharat / city

'పీజీ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలి' - nampally

డిగ్రీ కళాశాలల్లో ఉన్న పీజీ కేంద్రాలు ఎత్తివేతకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలు హైదరాబాద్​ నాంపల్లిలోని విద్యా భవన్​ను ముట్టడించాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థి నాయకులను అరెస్టు చేసి బేగంబజార్ పోలీస్​ స్టేషన్​కు తరలించారు పోలీసులు.

'పీజీ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలి'
author img

By

Published : Jul 2, 2019, 4:42 PM IST

విద్యార్థి వ్యతిరేక విధానాలు తక్షణమే వెనక్కి తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలు హైదరాబాద్​లో ఆందోళనకు దిగాయి. డిగ్రీ కళాశాలల్లోని పీజీ కేంద్రాల ఎత్తివేతకు నిరసనగా... పీడీఎస్​యూ, ఏఐఎస్​ఎఫ్​, ఎస్​ఎఫ్​ఐ, టీవీవీ, ఏఐడీఎస్​ఓ నాయకులు ర్యాలీగా వెళ్లి నాంపల్లిలోని విద్యాభవన్​ను ముట్టడించారు. గతంలో ఉన్న విధంగానే పీజీ కేంద్రాలను కొనసాగించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పరిస్థితి విషమిస్తుందని గమనించిన పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి బేగంబజార్ పోలీసు స్టేషన్​కు తరలించారు.

'పీజీ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలి'

ఇదీ చూడండి: ఇంజినీరింగ్​ రుసుముల పెంపుపై కసరత్తు వేగవంతం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.