ETV Bharat / city

ప్రీమియర్ లాజిస్టిక్ హబ్​గా హైదరాబాద్​: కేటీఆర్ - రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బాటసింగారం వార్తలు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండలం బాటసింగారం వద్ద ట్రక్​డాగ్ లాజిస్టిక్ భాగస్వామ్యంతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లాజిస్టిక్ పార్క్​ను కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పార్కుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

ktr-shared-the-batasingaram-logistics-park-video-on-twitter
ప్రీమియర్ లాజిస్టిక్ హబ్​గా హైదరాబాద్​: కేటీఆర్
author img

By

Published : Jan 28, 2021, 3:34 PM IST

Updated : Jan 28, 2021, 3:40 PM IST

హైదరాబాద్​ను ప్రీమియర్ లాజిస్టిక్ హబ్​గా మారుస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ రహదారి 65పై ఔటర్ రింగ్​రోడ్ సమీపంలో రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద లాజిస్టిక్ పార్క్​ను ఆయన ప్రారంభించనున్నారు. పార్క్​ను ట్రక్​డాగ్ లాజిస్టిక్ భాగస్వామ్యంతో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది.

  • A video of the logistics park developed by @HMDA_Gov and @truckdocklog at Bata Singaram on NH 65👇to be inaugurated today

    Many more logistics parks in the offing around ORR. Goal is to make Hyderabad a premier logistics hub serving the growing manufacturing industry pic.twitter.com/lyFHFOZ9my

    — KTR (@KTRTRS) January 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సందర్భంగా పార్కుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రింగ్​రోడ్డు సమీపంలో ఇంకా చాలా పార్కులు రానున్నాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అండగా నిలుస్తున్న ఫెక్కీ

Last Updated : Jan 28, 2021, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.