ETV Bharat / city

కర్ణాటకలో మాజీ సైనికుల కుటుంబాలకు పరిహారం తొలగింపుపై కేటీఆర్ స్పందన - కర్ణాటకలో మాజీ సైనికులకు పరిహారం రద్దు

KTR Today Tweet కర్ణాటకలో మాజీ సైనికుల కుటుంబాలకు పరిహారం తొలగింపుపై రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్​లో స్పందించారు. జాతీయపై ఎక్కువగా మాట్లాడే పార్టీ తీసుకున్న అవమానకర నిర్ణయమని ఆయన ట్వీట్​లో వ్యాఖ్యానించారు. సీనియర్లకు ఇచ్చే గౌరవ మర్యాదలను ఆర్థికభారంగా చూడరాదని పేర్కొన్నారు.

KTR
KTR
author img

By

Published : Aug 26, 2022, 1:36 PM IST

KTR Today Tweet: మంత్రి కేటీఆర్ కర్ణాటకలో మాజీ సైనికుల కుటుంబాలకు పరిహారం తొలగింపుపై ట్విటర్ వేదికగా స్పందించారు. జాతీయతపై ఎక్కువగా మాట్లాడే పార్టీ తీసుకున్న అవమానకర నిర్ణయమని ఆయన ట్వీట్​లో పేర్కొన్నారు. సాయుధ దళాలలో పనిచేసిన సీనియర్లకు ఇచ్చే గౌరవ మర్యాదలను ఆర్థికభారంగా చూడరాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విజ్ఞతతో కర్ణాటక సర్కారు నిర్ణయం వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నానని తెలిపారు.

  • This is a disgraceful decision coming from a party that talks big on Nationalism

    Respect & dignity to our seniors who worked in armed forces should not be treated as an economic burden

    Hope wisdom prevails & the decision will be revoked by Karnataka Govt#JaiJawan pic.twitter.com/Dqli69NVJO

    — KTR (@KTRTRS) August 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.