ETV Bharat / city

జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం

హైదరాబాద్​లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. బోర్డు నిర్వహణ, నిధులు, బోర్డు విజయవాడకు తరలింపు అంశాలపై చర్చిస్తున్నారు.

కృష్ణా బోర్డు సమావేశం ప్రారంభం
author img

By

Published : Aug 9, 2019, 1:56 PM IST

Updated : Aug 9, 2019, 2:06 PM IST

జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. బోర్డు ఛైర్మన్ ఆర్‌కె.గుప్తా అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు, ఈఎన్‌సీలు పాల్గొన్నారు. 2019 - 20 సంవత్సరానికి నీటి పంపకాలు, టెలిమెట్రీల ఏర్పాటుపై సమావేశంలో చర్చిస్తున్నారు. బోర్డు నిర్వహణ, నిధులు, బోర్డు విజయవాడకు తరలింపు అంశాలపై చర్చిస్తున్నారు. బోర్డు నిర్వహణ నియమావళి తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఈ భేటీకి సభ్య కార్యదర్శి పరమేశం, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇంజినీర్ ఇన్​ చీఫ్​లు హాజరయ్యారు.

Last Updated : Aug 9, 2019, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.