జైపాల్ రెడ్డి ఎంతో నిక్కచ్చిగా మాట్లాడేవారన్నారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. ఆయన మృతి తెలంగాణకు తీరని లోటుగా అభివర్ణించారు. ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో జైపాల్ రెడ్డి కృషి ప్రశంసనీయమని గుర్తు చేసుకున్నారు. ఆయనను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: జైపాల్‌రెడ్డికి పలువురు నేతల సంతాపం