కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష ముగిసింది. ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు ఈటల, ప్రశాంత్ రెడ్డి, సీఎస్, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు. వైరస్ వ్యాప్తి తీవ్రత, లాక్డౌన్ అమలు, తదితర అంశాలపై సీఎం చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రతపై ప్రత్యేకంగా సమీక్ష జరిగింది.
ఇవీ చూడండి: 'సామూహిక వ్యాప్తిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి'