నేషనల్ మెడికల్ బిల్లులో అంశాలను సవరించాలని గాంధీ ఆసుపత్రి ముందు ఐదుగురు జూనియర్ వైద్యులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. పారామెడికల్ అభ్యర్థులకు ఆరు నెలల శిక్షణ ఇచ్చి, వైద్యం చేసేందుకు అనుమతివ్వాలనే నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే చలామణి అవుతున్న నకిలీ వైద్యుల నిర్మూలనకు పోరాడుతుంటే... మరో మూడు లక్షలకు పైగా వైద్యులకు అనుమతులివ్వడం దారుణమన్నారు.
ఇదీ చూడండి: '108 సిబ్బందే చికిత్స చేయాల్సిన పరిస్థితి'