ETV Bharat / city

అచ్చెన్న బెయిల్ పిటిషన్​పై వాదనలు.. తీర్పు రిజర్వు - ap high court news

ఈఎస్ఐ కేసులో అరెస్టైన ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్​పై విచారించిన హైకోర్టు... తీర్పును రిజర్వు చేసింది.

judgment-reserved-in-ap former-minister-k-atchannaidu-bail-petition
అచ్చెన్న బెయిల్ పిటిషన్​పై వాదనలు.. తీర్పు రిజర్వు
author img

By

Published : Jul 27, 2020, 7:25 PM IST

ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

బెయిల్‌ పిటిషన్‌పై ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం... తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 29 న తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇదీ చదవండి : యాదాద్రి ఆలయంలో నిబంధనల ఉల్లంఘన.. వంతపాడుతున్న ఈవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.