ETV Bharat / city

భావితరాలకు కాలుష్య తెలంగాణ ఇద్దామా: పవన్ - జనసేన అధ్యక్షుడు

యురేనియం తవ్వకాల అనుమతిపై పవన్ కల్యాణ్‌ తనదైన శైలిలో స్పందించారు. భావితరాలకు యురేనియం కాలుష్య తెలంగాణ ఇద్దామా.. అంటూ ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్‌
author img

By

Published : Sep 11, 2019, 5:47 PM IST

  • JSP will extend its support for #savenallamalla
    భావి తరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్యం తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు , రాజకీయ పక్షాలు ఆలోచించాలి?

    — Pawan Kalyan (@PawanKalyan) September 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నల్లమల యురేనియం తవ్వకాల అనుమతిపై పవన్ కల్యాణ్‌ స్పందించారు.

"భావి తరాలకి, బంగారు తెలంగాణ ఇస్తామా? యురేనియం కాలుష్య తెలంగాణ ఇస్తామా? అన్నది అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలి?"

- ట్విట్టర్​లో పవన్ కల్యాణ్

ఇదీ చూడండి: యురేనియంపై ప్రత్యక్ష పోరాటానికి కాటమరాయుడు సై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.