తాను మరణిస్తూ మరొకరికి ఆయువుపోసే గొప్ప అవకాశం అందరికీ రాదు. అయితే తమ వంతు వచ్చినప్పుడు మాత్రం ముందడుగు వేయాలని ప్రోత్సహిస్తోంది జీవన్‌దాన్. దశాబ్దకాలం క్రితమే బీజం వేసుకున్న జీవన్‌దాన్.... నేడు వేలాదిమంది ప్రాణాలను నిలిపే స్థాయికి చేరుకుంది. ఈనేపథ్యంలో జీవన్‌దాన్ ఇంఛార్జి డాక్టర్ స్వర్ణలతతో.. అవయవదాన ప్రక్రియ, ప్రస్తుతం సమాజంలో ఉన్న అవగాహనపై ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
- ఇదీ చూడండి : అస్తమిస్తూ.. వెలుగునిస్తున్నారు