"మ్యుటేషన్ ఏదైనా వైరస్‌ను నియంత్రించడమే లక్ష్యం. రెండోదశ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. లక్షణాలున్న వారు మాత్రమే పరీక్షలకు వెళ్లాలి. ఇంట్లో ఎవరికైనా వైరస్ సోకితే కుటుంబమంతా హోంఐసోలేషన్‌లో ఉండాలి. వైరస్‌ను వేగంగా గుర్తించడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. వైరస్‌ను ఆలస్యంగా గుర్తించడం వల్లే... ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది. 80శాతం మందికి హోంఐసోలేషన్‌లోనే ఉంటూ కోలుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు యువత నిర్లక్ష్యంగా ఉండకూడదు."
-ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్
ఇదీ చూడండి: జర్నలిస్టుల కోసం హెల్ప్‌లైన్... రేపటి నుంచే అందుబాటులోకి..