కే4 క్షిపణి ప్రయోగం విజయవంతం! - k 4 missile news
భారత నౌకాదళానికి చేతికి మరో పదునైన అస్త్రం చేరనుంది. 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల కే-4 బాలిస్టిక్ క్షిపణిని రక్షణ రంగ ఉన్నతాధికారులు.. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు సమాచారం. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని.. యుద్ధ నౌక ఐఎన్ఎస్ అరిహంత్తో అనుసంధానించనున్నారు.
![కే4 క్షిపణి ప్రయోగం విజయవంతం! k 4 missile success](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5767339-269-5767339-1579442391107.jpg?imwidth=3840)
k 4 missile success
Intro:Body:
Conclusion:
భారత సైన్యం చేతికి మరో పదునైన అస్త్రం చేరనుంది. 3 వేల 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగల కే-4 బాలిస్టిక్ క్షిపణిని ఈరోజు రక్షణ రంగ ఉన్నతాధికారులు.. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని.. యుద్ధ నౌక ఐఎన్ఎస్ అరిహంత్ తో అనుసంధానించనున్నారు.
Conclusion: