ETV Bharat / city

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు - ap latest news

ఐఏఎస్​లకు స్థానచలం కల్పించింది ఏపీ ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలు, రెవెన్యూ శాఖల పర్యవేక్షణకు ఓ జాయింట్‌ కలెక్టర్​ను, వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు ఓ జాయింట్‌ కలెక్టర్​ను, సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు ఒక జేసీని నియమించింది.

iass-have-been-transferred-across-the-andhrapradesh
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
author img

By

Published : May 10, 2020, 4:05 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని 13 జిల్లాల్లోనూ అదనపు జేసీల నియామకం కోసం భారీగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది ఏపీ ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలు (ఆర్​బీకే), రెవెన్యూ శాఖల పర్యవేక్షణకు ఒక జాయింట్‌ కలెక్టర్​ను.. వార్డు వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు ఒక జాయింట్‌ కలెక్టర్​ను నియమించింది. సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణకు మరొక అదనపు జాయింట్‌ కలెక్టర్​ను నిమామకం చేసింది.

జిల్లా

ఆర్​బీకేలు, రెవెన్యూ శాఖ

జేసీ

గ్రామ, వార్డు సచివాలయాల

జేసీ

శ్రీకాకుళం సుమిత్‌ కుమార్‌కె.శ్రీనివాసులు
విజయనగరంక్రైస్ట్‌ కిశోర్‌కుమార్‌ మహేశ్‌కుమార్‌
విశాఖపట్నంవేణుగోపాల్‌రెడ్డి అరుణ్‌బాబు
తూర్పుగోదావరిజి.లక్ష్మీషా చేకూరి కీర్తి
పశ్చిమగోదావరివెంకటరమణారెడ్డిహిమాన్షు శుక్లా
కృష్ణాకె.మాధవీలతఎల్‌.శివశంకర్‌
గుంటూరుదినేశ్‌కుమార్‌ పి.ప్రశాంతి
ప్రకాశంవెంకటమురళి టి.ఎస్‌.చేతన్‌
నెల్లూరు వినోద్‌కుమార్‌ ప్రభాకర్‌రెడ్డి
చిత్తూరుమార్కండేయులువీరబ్రహ్మయ్య
కడప ఎం.గౌతమిశ్రీకాంత్ వర్మ
అనంతపురంనిశాంత్‌కుమార్‌లావణ్య వేణి
కర్నూలుపి.రవిసుభాష్‌రామసుందర్‌రెడ్డి

ఎస్‌.దిల్లీరావును సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ)కి ప్రభుత్వం బదిలీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జిల్లాల్లోని నాన్ ‌క్యాడర్‌ జేసీలు కొనసాగాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇవీ చూడండి: యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.