ETV Bharat / city

ఏపీలో కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారుల బదిలీలు - IAS officers transferred in the state

ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

IAS officers transferred in the state
IAS officers transferred in the state
author img

By

Published : May 29, 2021, 11:37 AM IST

ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా ప్రవీణ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా కలెక్టర్​గా బాధ్యతలు నిర్వహించిన పోలా భాస్కర్​ను కళాశాలల విద్యాశాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

పట్టణాభివృద్ధిశాఖ ఎంఐజీ ప్రాజెక్టు ప్రత్యేకాధికారిగా బసంత్‌కుమార్‌, ఏపీ పర్యాటకం ఎండీగా ఎస్‌. సత్యనారాయణలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి:

Covid cases in India: 1.73 లక్షల కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.