ETV Bharat / city

యునెస్కో క్రియేటివ్ సిటీస్ వెబినార్​కు హైదరాబాద్​ అధికారులు - హైదరాబాద్​ తాజా వార్తలు

గ్యాస్ట్రానమీలో యునెస్కో క్రియేటివ్ సిటీగా 2019లో ఎంపికైన హైదరాబాద్​.. ఇతర నగరాలకు ఒక ఉదాహరణగా నిలిచింది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్​వర్క్​ నిర్వహించిన వెబినార్​లో హైదరాబాద్​ అధికారులు పాల్గొని.. అవగాహన కల్పించారు.

hyderabad
యునెస్కో క్రియేటివ్ సిటీస్ వెబినార్​కు హైదరాబాద్​ అధికారులు
author img

By

Published : Mar 18, 2021, 9:44 AM IST

2019లో గ్యాస్ట్రానమీలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ జాబితాలో చోటు సంపాదించుకున్న హైదరాబాద్.. ఆ జాబితాకు సంబంధించి దరఖాస్తు చేసుకొనే విషయంలో ఇతర నగరాలకు సహాయ పడుతోంది. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్​వర్క్​ నిర్వహించిన వెబినార్​లో హైదరాబాద్ ఒక ఉదాహరణగా నిలిచింది.

ఈ జాబితాలో చోటు కోసం దరఖాస్తు సంబంధించి సహాయం కోరుకుంటున్న అమృత్​సర్, భోపాల్, గ్వాలియర్, కొలంబో తదితర దక్షిణాసియా నగరాలకు ఈ వెబినార్​లో హైదరాబాద్ అధికారులు అవగాహన కల్పించారు. ఈ వెబినార్​లో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్, హైదరాబాద్ క్రియేటివ్ సిటీస్ ప్రతినిధి ప్రావీణ్య పాల్గొన్నారు. గ్యాస్ట్రానమీలో యునెస్కో క్రియేటివ్ సిటీగా ఎంపికైన హైదరాబాద్ గురించి ఈ వెబినార్​లో వివరించారు.

ఇవీచూడండి: పెరుగుతున్న యాంత్రీకరణ- ఉద్యోగుల్లో ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.