ETV Bharat / city

ఇప్పటి వరకు 2.50 లక్షల భక్తులకు అమ్మవారి దర్శనం - cp anjani kumar

ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు తెలంగాణ నుంచే కాక ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు వస్తున్నారని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్​ తెలిపారు. భక్తుల సౌకర్యార్ధం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

ఇప్పటి వరకు 2.50 లక్షల భక్తులకు అమ్మవారి దర్శనం
author img

By

Published : Jul 21, 2019, 8:09 PM IST

ఇప్పటి వరకు 2.50 లక్షల భక్తులకు అమ్మవారి దర్శనం

ఇప్పటి వరకు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని 2.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని నగర సీపీ అంజనీకుమార్​ వెల్లడించారు. భక్తుల భద్రత కోసం 200లకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తున్నామంటున్న అంజనీకుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.