హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ ఆరోపణలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని వైద్యవిద్య సంచాలకులు రమేశ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈమేరకు నివేదిక అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీ కృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లలపై కొందరు వైద్యులు క్లినికల్ ట్రయల్స్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలను వైద్యశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.
నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణకు ఆదేశం - HYDERABAD
నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణకు ఆదేశం
11:05 September 27
నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణకు ఆదేశం
11:05 September 27
నీలోఫర్ క్లినికల్ ట్రయల్స్‌పై విచారణకు ఆదేశం
హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ ఆరోపణలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని వైద్యవిద్య సంచాలకులు రమేశ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈమేరకు నివేదిక అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీ కృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. పిల్లలపై కొందరు వైద్యులు క్లినికల్ ట్రయల్స్‌కు పాల్పడుతున్నారన్న ఆరోపణలను వైద్యశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.
Last Updated : Sep 27, 2019, 12:02 PM IST