ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద రూ.72.5 లక్షలు పట్టుపడ్డాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నగదు సీజ్ చేశారు. డబ్బును తరలిస్తున్న ఇద్దరు కర్ణాటక వాసులను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: 'హ్యాకర్ల బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నాం'